Monday, April 26, 2010

Emantivi Emantivi Dialogue from DVSK

drONa: nee kulamu

karNa: nEnu sootuDanu, soota kulamu.

drONa: sUtakula sanjAtulu pUtakula sanjAtulatO ediri niluva anarhulu.

suyOdhana:

AgAgu, AchArya dEvA EmanTivi EmanTivi, jAti nepamuna sUta sutunakindu niluva arhata lEdanduvA ? entamATa entamATa. idi kshAtra parIkshayE gAnI kshatriya parIksha kAdE, kAdu kAkUDadu idi kula parIkshaE yanduvA, nI tanDri bhardvAjuni jananameTTidi, ati jugupsAkaramaina nee sambhavameTTidi, maTTi kunDalO puTTitivi kadA nIdi E kulamO? inta Ela? asmatpitAmahudu kurukula vRddhuDu ayina I SAnthanavuDu Siva samudrula bhAryayagu gangA garbhamuna janiyincalEdA? eeyanadE kulamO? nAto ceppintuvEmayyA ? mA vamsamunaku mUlapurushuDaina vaSishThuDu dEva vEsya yagu oorvaSI putruDu kADA ? aataDu panchama jAti kanyayaina arundhati yandu Saktini, aa Sakti chanDAlangana yandu parASaruni, aa parASaruDu palle paDucaina matsya gandhi yandu mA tAta vyAsuni, aa vyAsuDu vidhavaraanDraina mA pitAmahi ambikato mA tanDrini, pinapitAmahi ambAlikato mA pinatandri pAnDurAjunu, mA inTi dAsitO dharma nirmANa caruDani meecE keertincabaDutunna ee vidura dEvuni kanalEdA ? samdarbhAvasaramulanu baTTi kshEtra, beeja prAdhAnyamulato sankaramaina mA kuruvamSamu EnADO kula heenamainadi. kAgA nEDu kulamu kulamu ani ee vyartha vAdamendulaku ?

bhishma: nAyana, suyOdhanA!

su: tAtA!

bhi: ErulA pAru A brhmarshula jananamulu manamu vicarincadaginavi kAvu! (su: hahhahahha!) idi neevannaTTu mummATiki kshAtra parIkshayE. kshAtramunna vArellarU kshatriyulE, vaarilO rAjyamunna vArE rAjulu. aTTi rAjulE ee kururaaja parishattulO pAlgonuTaku arhulu.

su: OhO, rAcarikamA arhatanu nirNayincunadi ? ayina, mA sAmrAjyamulO sasyaSyAmalamai sampada virALamai velugondu angarAjyamunakipuDE eetanini moortAbhishiktuNNi gAvincucunnAnu. sOdarA duSSAsana! anargha navartna praSasta kirITamunu vEgamuga temmu, mAmA gAndhAra sArvabhoumA! surucira-maNimaya-manDita suvarNa simhAsanamunu teppimpumu, parijanulArA! puNya-bhAghirathI nadee toyamulanandukonuDu, kaLyANabhadrulArA! mangaLa tooryaravamulu susvaramuga mrOganinDu, vandimAgadhulArA! karNa mahArAjuku kaivAramunu kAvimpudu, puNyAnganalArA! ee rAdhasutunaku phAlabhAgamuna kastUri tilkamunu tIrcididdi bahujanmasukRta-pradeepaaja-saulabdha sahaja-kavacakasya-vaiDhUrya-prabhAdityOLiki vaanCalu celarEga vIra gandhamu vijaalaarpuDu. nEnee sakala mahAjana samkshamuna, panDita parishanmadhyamuna sadA, sarvadA, SatathA sahasrathA ee kula kaLanka mahaapankilamunu SASvatamugA prakshALNa gAvincedanu.

karNa: dAtA! naa raktamu rangarinci alakuluSaadi rEkhAciguritamulaina mee aruNAruNa SubhapAdapadmayugaLamunaku saulEpamanu gAvinchinanu mee RNameeguvaaDanu kaanu. ecaTanU Sirasoggani ee rAdhEyuDu tama sarvasamatA dharmOddharaNaku dAsAnudAsuDu. ee karNuni tudi raktapu binduvu mee yaSOrakshaNaku, mee sArvabhoumatva parirakshaNaku ankitam kAgaladu. yaavajjeevamu, aharniSamu, hituDanai, meeku viSwaasabaddhuDanai pravartintunani sarvasAmanta mahIpAla manDalAdhipatulu, samasta prajAnIkamulu viccEsina ee sabhAmadhyamuna Sapathamu gAvinchuchunnaanu.

su: hituDA! apratihata vIravarENyuDavagu nIku angarAjyamE kAdu, nA ardhasimhAsanArhata nicci gauravinchuchunnAnu.




Note 2: The dialogue is written "wrongly" at one place! It's only a minor, probably overlooked mistake! "...kula-kaLanka mahaa pankilamunu..." anna daanilO "pankilamu" anTE "burada anTina" ani! anTE adi oka viSEshaNam (adjective), but goes without a noun. The dialogue would be grammatically right, if it had been either "...pankilamaina (ee samaajanni)..." or "...pankamunu...".

11 comments:

  1. My thanks to u brother only ntr till this universe

    ReplyDelete
  2. My tribute to Vellanki garu:
    ======================
    ద్రోణ : నీ కులము

    కర్ణ: నేను సూతుడను

    ద్రోణ : సూతకుల సంజాతులు పూటకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు

    దుర్యోధన:

    ఆగాగు, ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట? ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షేత్రీయ కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే యందువా, నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవ మెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులమో? నాతో చెప్పింతువేమయ్య? మా వంశమునకు మూల పురుషుడైన వశిశ్ఠుడు దేవవేశ్య యగు ఊర్వశి పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో, మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చతురుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి, క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదమెందులకు?

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ఆచార్య దేవా!
      యేమ౦టివి యేమ౦టివి
      జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా.... ఎ౦త మాట ఎ౦త మాట???
      ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
      ఇది కుల పరీక్షయే అ౦దువా....నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
      అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
      ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
      గ౦గా గర్భమున జనియి౦చలేదా... ఈయనది యే కులము?
      నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...?
      ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
      ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
      ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
      పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
      మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా...?

      స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
      కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?

      ................కొ౦డవీటి వే౦కట కవులు....


      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. ఆచార్య దేవా!
    యేమ౦టివి యేమ౦టివి
    జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా.... ఎ౦త మాట ఎ౦త మాట???
    ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
    ఇది కుల పరీక్షయే అ౦దువా....నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
    అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
    ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
    గ౦గా గర్భమున జనియి౦చలేదా... ఈయనది యే కులము?
    నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...?
    ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
    ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
    ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
    పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
    మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా...?

    స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
    కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు

    ReplyDelete